సరిలేరు_మీకెవ్వరు..... 93 ఏళ్ల వయసులో రాముని పై గౌరవంతో 4.5 గంటల సేపు నిలబడి వాదించిన లాయర్



రామజన్మభూమి కేసు గురించి వాదిస్తున్న కె . పరాశరన్ గారి ని కుర్చీ లో కూర్చొ ని వాదించండి అని జడ్జి అనగా నే, " నేను వాదించిన ప్రతి కేసు నిలబడే వాదించా ను, పైగా ఈ రోజు యుగపురుషుడు శ్రీరాముడే నా క్లయింట్ అయినప్పుడు నేను కూర్చొ ని ఎలా వాదిస్తాను అనగా నే కోర్ట్ హాల్ అంతా చప్పట్లతో మారు మ్రోగింది..

అయోధ్య రామ జన్మభూమి కేసు లో 4.5 గంటల సేపు నిలబడి వాదించిన 93 ఏళ్ల K. పరాశరన్. రామ_మందిర జన్మభూమి కేసు వాదిస్తున్న సమయంలో చెప్పులు లేకుండా నిలబడి వాదించే వారు..

అయోధ్య శ్రీ రామ జన్మభూమి కేసు జయించడం నా చిరకాల వాంఛ అన్న పితమహా ఆఫ్ ఇండియన్ లా
కె . పరాశరన్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి