"సంస్కృతి కి (నాగరికత ?), సాంస్కృతి క విలువల కు - అభివృద్ధి కి అవినాభావ సంబంధం ఉంది" అని, ప్రపంచం లో బీదసమాజా లు ఉండడానికి కారణం వారి లోపభూయిష్ట మైన సంస్కృతి లేదా నాగరికత అని ముడిపెట్టిన అజ్ఞానాహంకారం నిలువెల్లా నిండిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం"Culture Matters: How Values Shape Human Progress" చదువుతుంటే ఒళ్ళు మండించే అజ్ఞాన భాండాగారం. ఇతర దేశాల్ని ఆక్రమించి, వనరుల్ని కొల్ల గొట్టి, స్థానికులు బానిసలుగా, ఆ సమాజాల్ని పేదలుగా మార్చి సో-కాల్డ్ అభివృద్ధి సాధించిన డెవలప్డ్ సమాజాల ది ఏ కల్చర్ ? ఏ వాల్యూ సిస్టం రా అయ్యా అని అడగా లనిపిస్తుంది ! చదివి చూడండి.
పాతపుస్తకమే. వీటి ప్రభావం పవన్కళ్యాణ్ గారి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి .
English
This ee-e-book is a lousy compilation of immeasurable ignorance. Pure ignorant hogwash dished out via way of means of some ethnocentric academicians, blaming all poverty at the low-elegance fee structures and the faulty cultures of underdeveloped countries. While attempting so, those academicians have very easily displayed selective amnesia in evaluating, how the despicable way of life and fee structures of colonial empires have contributed to the increase and development of the so-known as evolved societies.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి